కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త క్రస్ట్ గేట్లను గురువారం కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ లు ప్రారంభించారు. గతంలో 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోవడంతో ఎన్డీఎస్ఏ(NDSA) సిఫార్సుల మేరకు వీటిని పునరుద్ధరించారు.
రూ.51 కోట్లతో రికార్డు స్థాయిలో 6 నెలల్లో 33 కొత్త క్రస్ట్ గేట్లను అమర్చారు. నూతన గేట్ల ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు పాల్గొన్నారు.
మరిన్ని చదవండి :