అవును నాకు ముక్కు అంటే ఇష్టమే..

<p>నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు శృతిహాస‌న్ దిమ్మ‌దిరిగే జ‌వాబు విధాత‌:ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు హీరోయిన్ శృతిహాస‌న్ ఇచ్చిన స‌మాధానంతో దిమ్మ‌దిరిగింది. సోష‌ల్ మీడియాలో అభిమానితో ముచ్చటిస్తుండగా ఆ వ్యక్తి .. ‘మీ శరీరంలో మీకు ఏ భాగం అంటే ఇష్టం.. మీ ముక్కు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా’ అని ప్రశ్నించాడు. అందుకు శృతిహాస‌న్ సమాధానంగా.. ‘అవును నాకు ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు […]</p>

నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు శృతిహాస‌న్ దిమ్మ‌దిరిగే జ‌వాబు

విధాత‌:ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు హీరోయిన్ శృతిహాస‌న్ ఇచ్చిన స‌మాధానంతో దిమ్మ‌దిరిగింది. సోష‌ల్ మీడియాలో అభిమానితో ముచ్చటిస్తుండగా ఆ వ్యక్తి .. ‘మీ శరీరంలో మీకు ఏ భాగం అంటే ఇష్టం.. మీ ముక్కు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా’ అని ప్రశ్నించాడు. అందుకు శృతిహాస‌న్ సమాధానంగా.. ‘అవును నాకు ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు పెట్టానంటూ’ ఏ మాత్రం తడుముకోకుండా బదులిచ్చింది. దెబ్బతో షాక్‌లోకి వెళ్లాడు ఆ నెటిజన్‌.

Latest News