విధాత:ఈ నెలాఖరున ఏపి సిఎం జగన్ తో భేటీ నేపథ్యంలో సిని ఇండస్ట్రీ సమస్యల పై చర్చించిన సిని ప్రముఖులు.సిని ప్రముఖులను స్వయంగా తన ఇంటికి ఆహ్వానించిన మెగా స్టార్ చిరంజీవి.నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్,డి సురేష్ బాబు,దిల్ రాజు,ఎన్వీ ప్రసాద్, మైత్రి మూవీస్ రవి ప్రసాద్, సుప్రియ, ఆర్ నారాయణమూర్తి, సీకళ్యాణ్, కొరటాల శివ, వివి వినాయక్ తో పాటు తదితర నిర్మాతలు దర్శకులు హాజరు.బి సి సెంటర్స్ లో టిక్కెట్ రేట్లు ,విద్యుత్ టారిఫ్, సిని కార్మికులకు,థియేటర్ కార్మికుల,పలు సమస్యల పై చర్చించిన సిని పెద్దలు.
చిరంజీవి ఇంట్లో సమావేశమైన తెలుగు సినీ ప్రముఖులు
<p>విధాత:ఈ నెలాఖరున ఏపి సిఎం జగన్ తో భేటీ నేపథ్యంలో సిని ఇండస్ట్రీ సమస్యల పై చర్చించిన సిని ప్రముఖులు.సిని ప్రముఖులను స్వయంగా తన ఇంటికి ఆహ్వానించిన మెగా స్టార్ చిరంజీవి.నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్,డి సురేష్ బాబు,దిల్ రాజు,ఎన్వీ ప్రసాద్, మైత్రి మూవీస్ రవి ప్రసాద్, సుప్రియ, ఆర్ నారాయణమూర్తి, సీకళ్యాణ్, కొరటాల శివ, వివి వినాయక్ తో పాటు తదితర నిర్మాతలు దర్శకులు హాజరు.బి సి సెంటర్స్ లో టిక్కెట్ రేట్లు ,విద్యుత్ టారిఫ్, […]</p>
Latest News

ఒడువని వరంగల్ కాంగ్రెస్ లొల్లి ... కొండా సురేఖ పై ఫిర్యాదు
లెహంగాలో కీర్తి సురేష్.. నిండు వెన్నెలలా మెరిసిపోతున్న వెన్నెల!
అండర్ -19 అసియా కప్..భారత్ లక్ష్యం 139
బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రెటీలకు ఈడీ షాక్..ఆస్తుల అటాచ్
ఏపీలో ఆ 120 గ్రామాలకు తొలిసారి మొబైల్ సర్వీసులు
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరో సవాల్
కత్తిలాంటి చూపులతో కట్టిపడేస్తున్న శ్రుతి హాసన్
యువత కోసం కర్ణాటకలో జెన్ జీ పోస్టాఫీస్..
ప్రీ లాంచ్ పేరుతో రూ.300కోట్ల మోసం..నిందితుడి అరెస్టు
ఆంధ్రాలో ఒకే గొడుగు కిందకు అన్నీ వర్సిటీలు.. ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్ 1941కు సవరణలు