విధాత:గోధుమ గడ్డి రసానికి ప్రస్తుతం క్రేజ్ నెలకొంది. దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తున్నారు. గోధుమ గడ్డిలో మెగ్నీషియం, క్యాల్షియం, అయోడిన్, జింక్, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయి. అందుకే 'వీట్ గ్రాస్' జ్యూస్ కు క్రేజ్ ఏర్పడింది. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, రక్తపోటును నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
విధాత:గోధుమ గడ్డి రసానికి ప్రస్తుతం క్రేజ్ నెలకొంది. దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తున్నారు. గోధుమ గడ్డిలో మెగ్నీషియం, క్యాల్షియం, అయోడిన్, జింక్, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయి. అందుకే ‘వీట్ గ్రాస్’ జ్యూస్ కు క్రేజ్ ఏర్పడింది. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, రక్తపోటును నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.