Student Suicide : ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి చాకలి మణికంఠ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని మైసమ్మగూడలో విషాదం చోటుచేసుకుంది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న చాకలి మణికంఠ(18) వసతి గృహంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మణికంఠ తన హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి :
OTT Movies | న్యూ ఇయర్‌కు ముందు సినిమాల సందడి.. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న కొత్త సినిమాలివే!
Emmanuel: బిగ్‌బాస్.. జీవితాంతం గుర్తుంటుంది
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram