తెలంగాణ: ఒక్కరోజే 11మందికి పాజిటివ్
విధాత: బ్రేకింగ్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన విదేశీ ప్రయాణికుల్లో ఈ ఒక్కరోజే 7గురికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 12మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. కాగా వారిని టిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో UK నుంచి 9 మందికి, సింగపూర్, కెనడా, అమెరికాల నుంచి ఒక్కొకరు ఉన్నారు. వీరి శాంపిల్స్ ని జినోమ్ సీక్వెన్స్ కి పంపినట్లు అధికారులు తెలిపారు.

విధాత: బ్రేకింగ్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన విదేశీ ప్రయాణికుల్లో ఈ ఒక్కరోజే 7గురికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 12మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. కాగా వారిని టిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వీరిలో UK నుంచి 9 మందికి, సింగపూర్, కెనడా, అమెరికాల నుంచి ఒక్కొకరు ఉన్నారు. వీరి శాంపిల్స్ ని జినోమ్ సీక్వెన్స్ కి పంపినట్లు అధికారులు తెలిపారు.