Dhanush: ధ‌నుష్.. జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా ట్రైల‌ర్‌

Dhanush: ధ‌నుష్.. జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా ట్రైల‌ర్‌

రాయ‌న్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ మ‌రోసారి ద‌ర్శ‌క‌త్వం చేసిన సినిమా నిలవుకు ఎన్మేల్ ఎన్నడి కోబం తెలుగులో జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా అనే పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. |ఈ క్ర‌మంలో తాజాగా మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.ధ‌నుష్‌తో పాటు ప‌వీశ్‌, అనైక సురేంద్ర‌న్‌, ప్రియా విరియ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.