Pawan Kalyan| అల్లు ఫ్యామిలీకి పవన్ కల్యాణ్ పరామర్శ

విధాత : మాతృవియోగానికి గురైన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆదివారం పరామర్శించారుcondolences. ఏపీ నుంచి హైదరాబాద్ చేరుకున్న పవన్ కల్యాణ్..అల్లు అరవింద్, అల్లు అర్జున్Allu Arjun నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్బంగా అల్లు కనక రత్నం(Kanaka Ratnam) మృతిపట్ల వారికి పవన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిన్న జరిగిన అల్లు కనకరత్నం అంత్యక్రియల్లో మెగాస్టార్ చిరంజీవి, రామచరణ్ లు హాజరయ్యారు. మాతృ వియోగానికి గురైన అల్లు అరవింద్ ను సినీ రంగంతో పాటు పలు రంగాల ప్రముఖులు వరుసగా పరామర్శిస్తున్నారు.