Suryapet | పొలం దున్నుతుండగా ఫిట్స్.. ట్రాక్టర్ కింద పడి డ్రైవర్, రైతు మృతి
Suryapet విధాత: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మడలం పర్సాయపల్లి గ్రామంలో పొలం దున్నతున్న ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ట్రాక్టర్ అదుపు తప్పిన ప్రమాదంలో డ్రైవర్ సహా రైతు మృతి చెందారు. డ్రైవర్ పసుల రామలింగయ్య పొలం దున్నుతున్న సమయంలో ఫిట్స్ రాగా ట్రాక్టర్ అదుపు తప్పి అక్కడే ఉన్న రైతు మిడతలపల్లి మల్లయ్యపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ట్రాక్టర్ దమ్ము చక్రాల కింద పడి రైతు మిడతపల్లి మల్లయ్య, డ్రైవర్ రామలింగయ్యలు ఇద్దరు దుర్మరణం చెందారు
Suryapet
విధాత: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మడలం పర్సాయపల్లి గ్రామంలో పొలం దున్నతున్న ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ట్రాక్టర్ అదుపు తప్పిన ప్రమాదంలో డ్రైవర్ సహా రైతు మృతి చెందారు.
డ్రైవర్ పసుల రామలింగయ్య పొలం దున్నుతున్న సమయంలో ఫిట్స్ రాగా ట్రాక్టర్ అదుపు తప్పి అక్కడే ఉన్న రైతు మిడతలపల్లి మల్లయ్యపైకి దూసుకెళ్లింది.
ప్రమాదంలో ట్రాక్టర్ దమ్ము చక్రాల కింద పడి రైతు మిడతపల్లి మల్లయ్య, డ్రైవర్ రామలింగయ్యలు ఇద్దరు దుర్మరణం చెందారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram