Sabdham: శబ్ధంతో.. భయపెట్టేందుకు వస్తోన్న ఆది పినిశెట్టి

విధాత్: ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం శబ్ధం (Sabdham). పన్నెండేండ్ల క్రితం వచ్చిన సూపర్ నాచురల్ థ్రిల్లర్ వైశాలి సిరీస్‌లో భాగంగా ఈ చిత్రం రూపొందింది.
లక్ష్మీ మీనన్, లైలా, సిమ్రన్ కీలక పాత్రల్లో నటిస్తోండగా వైశాలి సినిమాను డైరెక్ట్ చేసిన అరివళగన్ వెంకటాచలం ఈ మూవీకి దర్వకత్వం వహించాడు.
ఫిబ్రవరి28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!