Vikram Mastal | కాంగ్రెస్‌కు జై కొట్టిన ఆదిపురుష్ హనుమంతుడు

Vikram Mastal విధాత: రాముడి పార్టీగా చెప్పుకునే బీజేపీకి ఆదిపురుష్ సినిమా హనుమంతుడి పాత్రధారి విక్రమ్ షాక్ ఇచ్చాడు. మధ్య ప్రదేశ్‌కు చెందిన విక్రమ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది. రానున్న జనవరిలో మధ్య ప్రదేశ్ అసెంబ్లీ కాలపరిమితి ముగిసి పోనుండగా అంతకుముందే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపద్యంలో రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్న విక్రమ్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకుని రాముడి పార్టీగా ప్రచారం చేసుకునే బీజేపీపైన పోటీ చేసేందుకు సిద్ధపడటం ఆసక్తికరం

Vikram Mastal | కాంగ్రెస్‌కు జై కొట్టిన ఆదిపురుష్ హనుమంతుడు

Vikram Mastal

విధాత: రాముడి పార్టీగా చెప్పుకునే బీజేపీకి ఆదిపురుష్ సినిమా హనుమంతుడి పాత్రధారి విక్రమ్ షాక్ ఇచ్చాడు. మధ్య ప్రదేశ్‌కు చెందిన విక్రమ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది.

రానున్న జనవరిలో మధ్య ప్రదేశ్ అసెంబ్లీ కాలపరిమితి ముగిసి పోనుండగా అంతకుముందే ఎన్నికలు జరుగనున్నాయి.

ఈ నేపద్యంలో రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్న విక్రమ్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకుని రాముడి పార్టీగా ప్రచారం చేసుకునే బీజేపీపైన పోటీ చేసేందుకు సిద్ధపడటం ఆసక్తికరం