గతంలో గోపీచంద్‌తో రణం వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ మరోసారి తనే నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరిస్తూ తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్న చిత్రం తల. తాజాగా ఈసినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నాటి 6టీన్స్,గర్ల్‌ఫ్రెండ్ హీరో రోహిత్ చాలాకాలం తర్వాత కీ రోల్ పోషిస్తుండడం విశేషం. https://www.youtube.com/watch?v=WmDHwALR3R8