ఆండ్రియా ‘జారె’నయా

ఆండ్రియా జరెమియా అనగానే అప్పుడెప్పుడు వచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌ రాఖీ మూవీలోని జర జర పాకే విషంలా అనే పాట గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆ పాట పాడింది ఆమె. హస్కీ వాయిస్‌తో పాటలు పాడటమే కాదు నాజుకు అందంతో తెరపై కూడా ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతుంది. కార్తీ హీరోగా వచ్చిన యుగానికి ఒక్కడు ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆండ్రియా సినిమా, ఫిట్‌నెస్‌, యోగా, టూర్‌ విశేషాలను పంచుకుంటుంది. […]

  • By: krs    latest    Feb 24, 2023 2:34 PM IST
ఆండ్రియా ‘జారె’నయా

ఆండ్రియా జరెమియా అనగానే అప్పుడెప్పుడు వచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌ రాఖీ మూవీలోని జర జర పాకే విషంలా అనే పాట గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆ పాట పాడింది ఆమె. హస్కీ వాయిస్‌తో పాటలు పాడటమే కాదు నాజుకు అందంతో తెరపై కూడా ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతుంది.

కార్తీ హీరోగా వచ్చిన యుగానికి ఒక్కడు ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆండ్రియా సినిమా, ఫిట్‌నెస్‌, యోగా, టూర్‌ విశేషాలను పంచుకుంటుంది.

కళ్లతో హావభావాలు పలికించే ఈ అమ్ముడు హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తుంటుంది. ఆండ్రియా అందం ఒక్కసారి చూడండి అన్నట్టు ఉంటాయి ఆ ఫొటోలు మరి.