Babar Azam | క‌ట్టి ప‌డేస్తోన్న పాక్‌ క్రికెట‌ర్ షాట్‌.. నైపుణ్య‌మా.. యాదృచ్ఛిక‌మా?

Babar Azam | పాకిస్థాన్ స్టార్ క్రికెట‌ర్ కొట్టిన ఓ కొత్త ర‌కం షాట్ క్రికెట్ అభిమానుల‌ను క‌ట్టి ప‌డేస్తోంది. ప్ర‌స్తుతం శ్రీ‌లంక‌లో ప‌ర్య‌టిస్తున్న పాక్ జ‌ట్టు రెండో టెస్టు ఆడుతోంది. ఈ టెస్టులో అసితా ఫెర్నాండో వేసిన బంతిని పాక్ క్రికెట‌ర్ బాబ‌ర్ అజాం ఎదుర్కొన్నాడు. త‌క్కువ ఎత్తులో వ‌చ్చిన ఈ బంతిని రెండు స్లిప్‌ల మ‌ధ్య నుంచి నేర్పుగా కొడుతూ బౌండ‌రీ దాటించాడు. Babar Azam played that shot intentionally and guided […]

  • By: krs    latest    Jul 27, 2023 12:08 PM IST
Babar Azam | క‌ట్టి ప‌డేస్తోన్న పాక్‌ క్రికెట‌ర్ షాట్‌.. నైపుణ్య‌మా.. యాదృచ్ఛిక‌మా?

Babar Azam |

పాకిస్థాన్ స్టార్ క్రికెట‌ర్ కొట్టిన ఓ కొత్త ర‌కం షాట్ క్రికెట్ అభిమానుల‌ను క‌ట్టి ప‌డేస్తోంది. ప్ర‌స్తుతం శ్రీ‌లంక‌లో ప‌ర్య‌టిస్తున్న పాక్ జ‌ట్టు రెండో టెస్టు ఆడుతోంది.

ఈ టెస్టులో అసితా ఫెర్నాండో వేసిన బంతిని పాక్ క్రికెట‌ర్ బాబ‌ర్ అజాం ఎదుర్కొన్నాడు. త‌క్కువ ఎత్తులో వ‌చ్చిన ఈ బంతిని రెండు స్లిప్‌ల మ‌ధ్య నుంచి నేర్పుగా కొడుతూ బౌండ‌రీ దాటించాడు.