Aashram: ఆశ్రమ్ సీజన్3.. ట్రైలర్ వచ్చేసింది

విధాత బాబీ డియోల్ (Bobby Deol) కీలక పాత్రలో రూపొంది విశేష ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ ఆశ్రమ్ (Aashram). ఇప్పటికే మూడు సీజన్లుగా 5 భాగాలుగా వచ్చిన ఈ సిరీస్ తాజాగా మరో భాగం విడుదలకు రెడీ అయింది. అదితి పోన్కర్ (Aaditi Pohankar), త్రిదా చౌదరి (Tridha Choudhury) ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
బాలీవుడ్ అగ్ర దర్శకుడు ప్రకాష్ జా ఈ మూవీని నిర్మించడంతో పాటు దర్శకత్వం వహించాడు. మూడో సీజన్ రెండో పార్ట్2గా వస్తున్న ఈ సీజన్ ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్ ఎమెక్స్ ప్లేయర్ (Amazon MX Player) లో స్ట్రీమింగ్ అవనుంది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!