Bonala Festival | బోనాల పండుగ సందర్భంగా 16న‌ మద్యం దుకాణాలు బంద్‌

Bonala Festival విధాత‌: బోనాల పండుగ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప‌రిధిలో ఈ నెల 16వ తేదీన మ‌ద్యం దుకాణాల‌ను మూసివేయాల‌ని న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. వ‌చ్చే ఆదివారం బోనాల పండుగ సందర్భంగా 16 ఉదయం 6 గంటల నుంచి 17 ఉదయం 6 గంటల వరకు సౌత్‌ ఈస్ట్‌, సౌత్‌ వెస్ట్‌ జోన్ల పరిధిలో(ఒక రోజు), సౌత్‌జోన్‌ పరిధిలో 16 ఉదయం 6 గంటల నుంచి 18 ఉదయం 6 […]

  • Publish Date - July 13, 2023 / 04:02 PM IST

Bonala Festival

విధాత‌: బోనాల పండుగ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప‌రిధిలో ఈ నెల 16వ తేదీన మ‌ద్యం దుకాణాల‌ను మూసివేయాల‌ని న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

వ‌చ్చే ఆదివారం బోనాల పండుగ సందర్భంగా 16 ఉదయం 6 గంటల నుంచి 17 ఉదయం 6 గంటల వరకు సౌత్‌ ఈస్ట్‌, సౌత్‌ వెస్ట్‌ జోన్ల పరిధిలో(ఒక రోజు), సౌత్‌జోన్‌ పరిధిలో 16 ఉదయం 6 గంటల నుంచి 18 ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.

నిబంధ‌న‌లు ఉల్లంఘించే మ‌ద్యం దుకాణాల య‌జ‌మానుల‌పై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Latest News