విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యకు సోమవారం ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.ఆయన వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు డాక్టర్ బండా ప్రకాష్, బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యకు సోమవారం ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.

Latest News
అజిత్ పవార్ విమాన ప్రమాద మృతుల్లో యువ మహిళా పైలట్
అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణం!
అజిత్ పవార్ ఆఖరి పోస్టు వైరల్ !
బారామతితో ప్రత్యేక అనుబంధం.. రాజకీయ ప్రస్థానం మొదలైన చోటే.. మట్టిలో కలిసిపోయిన అజిత్ దాదా
కొత్త ఆధార్ యాప్ లాంచింగ్ !
వీఐపీలు మెచ్చిన జెట్.. అజిత్ పవార్ ప్రాణాలు తీసిన లియర్జెట్ 45 ప్రత్యేకతలివే..
విరిగిపడిన కొండ చరియలు..కూలిన ఇళ్ల వీడియో వైరల్
సోనామార్గ్ను ముంచెత్తిన అవలాంచ్.. భయానక దృశ్యాలు
అరుదైన అతిథులు.. ఫ్లెమింగో పక్షులు వచ్చేశాయ్
బిగ్బాస్ నుంచి బీబీ జోడీ వరకు..