Voters Details | ఏపీలో నెల రోజుల పాటు ఓటర్ల వివరాలు తనిఖీ
Voters Details విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఈనెల 21 నుంచి ఆగస్టు 21 వరకు ఓటర్ల వివరాలను తనిఖీ చేయనున్నారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు పరిశీలిస్తారు. రాజకీయ పార్టీలు కూడా తమ ఏజెంట్లను పంపించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. AUG 2,3 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో విశాఖలో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితాపై సమీక్షించనున్నట్లు వెల్లడించారు.
Voters Details
విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఈనెల 21 నుంచి ఆగస్టు 21 వరకు ఓటర్ల వివరాలను తనిఖీ చేయనున్నారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు పరిశీలిస్తారు.
రాజకీయ పార్టీలు కూడా తమ ఏజెంట్లను పంపించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
AUG 2,3 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో విశాఖలో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితాపై సమీక్షించనున్నట్లు వెల్లడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram