సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన హీరో వెంకటేశ్‌.. సురేశ్‌బాబులు

సీఎం రేవంత్‌రెడ్డిని దగ్గుబాటు సోదరులు హీరో వెంకటేశ్‌, నిర్మాత సురేశ్‌బాబులు మర్యాద పూర్వకంగా కలిశారు

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన హీరో వెంకటేశ్‌.. సురేశ్‌బాబులు

విధాత : సీఎం రేవంత్‌రెడ్డిని దగ్గుబాటు సోదరులు హీరో వెంకటేశ్‌, నిర్మాత సురేశ్‌బాబులు మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన వెంకటేశ్‌, సురేశ్‌బాబులు ఆయనకు పుష్పగుచ్చం అందించారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన అనంతరం తాము తొలిసారిగా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగిందని దగ్గుబాటు సోదరులు తెలిపారు.