Deepthi Sunaina | అంత విరహవేదన ఎందుకో.. అతన్ని రెచ్చగొట్టడానికేనా? దీప్తి సనయన
Deepthi Sunaina విధాత: యూ ట్యూబర్‌గా కెరియర్ మొదలు పెట్టి.. ఫేమస్ అయిన దీప్తి సునయన బిగ్ బాస్ ఎంట్రీతో మరింతగా ఫేమ్‌లోకి వచ్చింది. చిన్న షాట్ ఫిల్మ్స్ చేస్తూ, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ పాపులర్ అయింది. ఈమెతో పాటు కెరియర్ మొదలు పెట్టిన షణ్ముఖ్‌తో బిగ్‌బాస్ టైమ్‌లో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు కూడా. కొద్దిరోజులు ఈ ప్రేమాయణాన్ని కాస్త డోసు పెంచి నెట్టింట్లో పంచుకున్నారు. దీనికి కూడా అభిమానుల్ని […]

విధాత: యూ ట్యూబర్‌గా కెరియర్ మొదలు పెట్టి.. ఫేమస్ అయిన దీప్తి సునయన బిగ్ బాస్ ఎంట్రీతో మరింతగా ఫేమ్‌లోకి వచ్చింది. చిన్న షాట్ ఫిల్మ్స్ చేస్తూ, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ పాపులర్ అయింది. ఈమెతో పాటు కెరియర్ మొదలు పెట్టిన షణ్ముఖ్‌తో బిగ్‌బాస్ టైమ్‌లో ప్రేమలో పడింది.
ఇద్దరూ కలిసి కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు కూడా. కొద్దిరోజులు ఈ ప్రేమాయణాన్ని కాస్త డోసు పెంచి నెట్టింట్లో పంచుకున్నారు. దీనికి కూడా అభిమానుల్ని సంపాదించుకున్నారు. వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవాలని ఆశించిన వాళ్ళూ ఉన్నారు. అలాగే విడిపోవడం నచ్చక బాధ పడిన వారూ ఉన్నారు.
సరే ఇదంతా పక్కన పెట్టి అసలు విషయంలోకి వెళితే.. బెస్ట్ యూట్యూబ్ జోడీగా పేరు కూడా సంపాదించారు దీప్తి సునయన, షణ్ముఖ్ జస్వంత్. వీరి రిలేషన్ గురించి బాహాటంగానే చెప్పుకున్నారు. కానీ బిగ్ బాస్ షో ఇద్దరి మధ్యా దూరాన్ని పెంచేసింది.
బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న తరువాత షణ్ముఖ్ తన తోటి కంటెస్టెంట్ సిరితో క్లోజ్‌గా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయింది దీప్తి. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని చెప్పి హౌస్‌లో రొమాన్స్ చేశారు. తనతో క్లోజ్‌గా ఉండటం దీప్తిని కలిచిపోసింది. ఇక ప్రేమకు బ్రేక్స్ వేయాలనుకుని సోషల్ మీడియా వేదికగానే ఇద్దరం విడిపోతున్న విషయాన్ని పంచుకుంది దీప్తి.
View this post on Instagram