మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి.. డిప్యూటీ మేయర్‌ సహ 6 కార్పొరేటర్లు అరెస్ట్‌

విధాత: రాచకొండ మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేసి డిప్యూటీ మేయర్ శివకుమార్ కుమార్‌ సహా 13 మందిని పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే ఫిర్జాదిగూడ కో ఆఫ్సన్‌ మెంబర్‌ జగదీశ్వర్‌ రెడ్డి ఆఫీసులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి డిప్యూటీ మేయర్ శివకుమార్‌తో సహ 6గురు టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, 6 బిల్డర్స్‌ను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టిన క్రమంలో […]

  • Publish Date - January 30, 2023 / 01:06 AM IST

విధాత: రాచకొండ మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేసి డిప్యూటీ మేయర్ శివకుమార్ కుమార్‌ సహా 13 మందిని పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే ఫిర్జాదిగూడ కో ఆఫ్సన్‌ మెంబర్‌ జగదీశ్వర్‌ రెడ్డి ఆఫీసులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి డిప్యూటీ మేయర్ శివకుమార్‌తో సహ 6గురు టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, 6 బిల్డర్స్‌ను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఇటీవల మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టిన క్రమంలో తాజాగా ఈ ఘటన వెలుగులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Latest News