Earthquake | అఫ్గాన్‌లో భూకంపం.. దిల్లీలో కంపించిన భూమి
Earthquake అఫ్గానిస్థాన్‌లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో ఫజియాబాద్‌కు 79 కి.మీ. దూరంలో ఈ భూకంపం ఏర్పడినట్లు యురోపియన్ మెడిటరేనియన్ సెసిమలాజికల్ సెంటర్ వెల్లడించింది. దీని ప్రభావంతో జమ్మూ కశ్మీర్, పాకిస్థాన్, దిల్లీల్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.

Earthquake
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
అఫ్గానిస్థాన్‌లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో ఫజియాబాద్‌కు 79 కి.మీ. దూరంలో ఈ భూకంపం ఏర్పడినట్లు యురోపియన్ మెడిటరేనియన్ సెసిమలాజికల్ సెంటర్ వెల్లడించింది. దీని ప్రభావంతో జమ్మూ కశ్మీర్, పాకిస్థాన్, దిల్లీల్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.