Epuri Somanna | కాంగ్రెస్‌లో చేరిన ఏపూరి సోమన్న

ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్‌లో చేరారు. సోమవారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు

Epuri Somanna | కాంగ్రెస్‌లో చేరిన ఏపూరి సోమన్న

విధాత : ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్‌లో చేరారు. సోమవారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆరెస్ పదేళ్ల పాలనపై విమర్శలు సంధిస్తూ ఆడిపాడిన సోమన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్‌టీపీ నుంచి బీఆరెస్‌లో చేరారు. ఆ పార్టీలో సోమన్న ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. కాగా పార్లమెంటు ఎన్నికల సమయంలో సోమన్న కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్ ప్రచార సభల్లో ఆయన ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.