Gill vs Arjun Tendulkar | విధాత: ఐపీఎల్ 2023లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్, ముంబై ఇండియన్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగింది. ఐపీఎల్లో అభిమానులకు వాళ్ల ఫేవరేట్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను స్టేడియంతో ప్రపంచ వీక్షకులు ఆ ఇద్దరి ఆటగాళ్ల వైపు మాత్రమే చూసింది. వాళ్లిద్దరు ఎవరో కాదు. ఒకరు బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ కాగా మరొకరు అర్జున్ టెండుల్కర్. Sara Tendulkar while watching […]
విధాత: ఐపీఎల్ 2023లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్, ముంబై ఇండియన్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగింది. ఐపీఎల్లో అభిమానులకు వాళ్ల ఫేవరేట్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను స్టేడియంతో ప్రపంచ వీక్షకులు ఆ ఇద్దరి ఆటగాళ్ల వైపు మాత్రమే చూసింది. వాళ్లిద్దరు ఎవరో కాదు. ఒకరు బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ కాగా మరొకరు అర్జున్ టెండుల్కర్.
Sara Tendulkar while watching match between Shubman Gill and Arjun Tendulkar