Gold prices: దిగివస్తున్న బంగారం ధరలు!

Gold prices: దిగివస్తున్న బంగారం ధరలు!

Gold prices: బంగారం ధరలు వారం రోజుల నుంచి వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారం కూడా హైదారాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల బంగారం ధర రూ.200తగ్గి రూ.87,550వద్ధ కొనసాగుతోంది. 24క్యారెట్ల ధర రూ.220తగ్గి రూ.95,510వద్ధ కొనసాగుతుంది. బెంగళూరు, చైన్నై, ముంబాయిలలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.87,700కొనసాగుతుండగా, 24క్యారెట్ల ధర 95,660వద్ధ ఉంది. దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.82,043, 24క్యారెట్లకు రూ.88,557వద్ధ కొనసాగుతుంది. అమెరికాలో రూ.81,842, రూ.86,878గా ఉన్నాయి.

వెండి ధరలు మరోసారి గణనీయంగా పెరిగాయి. వారంం రోజులుగా తగ్గుతూ వెళ్లిన వెండి ధరలు శుక్రవారం రూ.2000పెరిగాయి. మార్కెట్ లో కిలో వెండి ధరలు రూ.1,09,000గా కొనసాగుతుంది.