Gold Prices: తగ్గిన బంగారం..వెండి ధరలు!

Reported by: Y.V. Narsimha Reddy | latest | May 12, 2025, 11:38 am IST
Read Time: 2 mins
Gold Prices: తగ్గిన బంగారం..వెండి ధరలు!

Gold Prices:  బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,650తగ్గి రూ.88,800వద్ద ఉంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,800తగ్గి రూ.96,880వద్ధ కొనసాగుతుంది. చెన్నై, ముంబాయ్, బెంగుళూరులలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.1650తగ్గి, రూ.88,950వద్ధ, 24క్యారెట్లకు రూ.18,00తగ్గి రూ.97,030వద్ద కొనసాగుతుంది.

దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.85,119, 24క్యారెట్లకు రూ.91,921గా ఉంది. అమెరికాలో 22క్యారెట్లకు రూ.85,847, 24క్యారెట్లకు రూ.91,826గా ఉంది.

వెండి ధరలు కూగా తగ్గుముఖం పట్టాయి. మార్కెట్ కిలో వెండి ధర రూ.2000తగ్గి రూ.1,09,000గా ఉంది.