గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలివే
విధాత: గ్రూప్-1 మెయిన్స్ తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 తేదీవరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాల్లో 25, 000 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. హైకోర్టు ఆదేశంతో హారిజెంటల్ విధానంలో రిజర్వేషన్లు చేపట్టినట్లు సర్వీస్ కమిషన్ తెలిపింది. మల్టీజోన్ రిజర్వేషన్ ప్రకారం 1;50 అభ్యర్థులను ఎంపిక చేశారు.

విధాత: గ్రూప్-1 మెయిన్స్ తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 తేదీవరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది.
ఇటీవల నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాల్లో 25, 000 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. హైకోర్టు ఆదేశంతో హారిజెంటల్ విధానంలో రిజర్వేషన్లు చేపట్టినట్లు సర్వీస్ కమిషన్ తెలిపింది. మల్టీజోన్ రిజర్వేషన్ ప్రకారం 1;50 అభ్యర్థులను ఎంపిక చేశారు.