Site icon vidhaatha

Heavy Rains | తెలంగాణకు వర్ష సూచన

Heavy Rains | విధాత : నేడు శుక్రవారం రాత్రికి ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లలో భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ సూఛనల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు . జిల్లా కలెక్టరేట్ లలో కంట్రోల్ రూమ్ లను ఓపెన్ చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు

Exit mobile version