Hinduja | హిందూజ గ్రూప్ ఛైర్మన్ SP హిందూజ కన్నుమూత
Hinduja విధాత: హిందూజ గ్రూప్ ఛైర్మన్ శ్రీచంద్ పర్మానందర్ హిందూజ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లండన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. హిందూజ బ్రదర్స్ నలుగురిలో ఈయనే పెద్దాయన. ఎస్పీ హిందూజ 1935 నవంబర్ 28న బ్రిటిష్ ఇండియాలోని సింధ్ ప్రావిన్స్‌లోని కరాచీలో జన్మించారు.

Hinduja
విధాత: హిందూజ గ్రూప్ ఛైర్మన్ శ్రీచంద్ పర్మానందర్ హిందూజ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లండన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
హిందూజ బ్రదర్స్ నలుగురిలో ఈయనే పెద్దాయన. ఎస్పీ హిందూజ 1935 నవంబర్ 28న బ్రిటిష్ ఇండియాలోని సింధ్ ప్రావిన్స్‌లోని కరాచీలో జన్మించారు.