Palle Ravi Kumar | రాష్ట్ర గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్‌గా పల్లె రవి కుమార్ గౌడ్
Palle Ravi Kumar విధాత: సీనియర్ జర్నలిస్ట్, మునుగోడు నియోజకవర్గ నాయకుడు పల్లె రవి కుమార్ గౌడ్‌కు కార్పొరేషన్ పదవి దక్కింది. రాష్ట్ర గీతా కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.
Palle Ravi Kumar
విధాత: సీనియర్ జర్నలిస్ట్, మునుగోడు నియోజకవర్గ నాయకుడు పల్లె రవి కుమార్ గౌడ్‌కు కార్పొరేషన్ పదవి దక్కింది.
రాష్ట్ర గీతా కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram