SURYAPETA: మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నిర్వాకం.. నకిలీ లైసెన్స్‌లు జారీ
విధాత: సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయం(Municipality Office)లో నకిలీ లైసెన్సు(Duplicate licences)లు జారీ చేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కమిషనర్ రామాంజనేయరెడ్డి(Commissioner Ramanjaneya Reddy) చెక్ పెట్టారు. నకిలీ రసీదులతో, 2016 నుండి కమిషనర్ ల సంతకాలను ఫోర్జరీ(Forgery) చేసి లైసెన్స్ లు జారీ చేసిన హనుమంత్ అక్రమాలను గుర్తించిన కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనుమంత్ నాయక్ ను పోలీసుల అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

విధాత: సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయం(Municipality Office)లో నకిలీ లైసెన్సు(Duplicate licences)లు జారీ చేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కమిషనర్ రామాంజనేయరెడ్డి(Commissioner Ramanjaneya Reddy) చెక్ పెట్టారు.
నకిలీ రసీదులతో, 2016 నుండి కమిషనర్ ల సంతకాలను ఫోర్జరీ(Forgery) చేసి లైసెన్స్ లు జారీ చేసిన హనుమంత్ అక్రమాలను గుర్తించిన కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనుమంత్ నాయక్ ను పోలీసుల అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.