కుర‌చ దుస్తుల‌లో వంగి మ‌రీ.. వ‌య్యారాలు ఒల‌క‌బోసిన జాన్వీ క‌పూర్! నెక్ట్స్ లెవ‌ల్

కుర‌చ దుస్తుల‌లో వంగి మ‌రీ.. వ‌య్యారాలు ఒల‌క‌బోసిన జాన్వీ క‌పూర్! నెక్ట్స్ లెవ‌ల్

శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ గురించి ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్ష‌కుల‌కి పెద్ద‌గా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. త్వ‌ర‌లో దేవ‌ర సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని కూడా ప‌ల‌క‌రించ‌నున్న జాన్వీ క‌పూర్.. శ్రీదేవి మాతృభాష తమిళంలో కూడా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తుందట. సూర్య జోడీగా ఓ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ప్రచారం జ‌రుగుతుంది.

అయితే జాన్వీ క‌పూర్ సినిమాల క‌న్నా ఎఫైర్, సోష‌ల్ మీడియా ద్వారా ఎక్కువ వార్త‌లలో నిలుస్తుంది. ఇటీవ‌ల త‌న ఫ‌స్ట్ ల‌వ్ గురించి ఓపెన్ అయిన జాన్వీ క‌పూర్.. అది ఆ ఏజ్‌లో వ‌చ్చే ఎట్రాక్ష‌న్ మాత్ర‌మే అని చెప్పింది. ఈ అమ్మ‌డు బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అక్షత్ రాజన్ అనే వ్యక్తితో ముందు ల‌వ్‌లో ప‌డ‌గా , ఆ త‌ర్వాత డెబ్యూ మూవీ హీరో ఇషాన్ కట్టర్ తో కూడా సన్నిహితంగా ఉంది.

శిఖర్ పహారియా, ఆర్యన్ కార్తీక్, ఒర్హాన్ అవిత్రమని ఇలా ప‌లువురితో ఈ అమ్మ‌డు డేటింగ్ చేసిన‌ట్టు బీటౌన్ వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి. అయితే త‌న‌పై వ‌చ్చే ప్ర‌చారాల‌కి జాన్వీ ఏ మాత్రం స్పందించ‌దు. సోష‌ల్ మీడియాలో మాత్రం రగులుతున్న సొగసులతో.. విరహపు మంటలు పుట్టిస్తూ యూత్‌ని ఏ మాత్రం కామ్‌గా ఉంచ‌దు ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ.. కాక రేపుతూ ఉంటుంది.

తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ‌. బ్లూ డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులిచ్చి మెంట‌లెక్కిస్తుంది. తమకంతో తట్టుకోలేక తటపటాయిస్తున్న ఈ బ్యూటీ ఎద అందాల‌ని య‌దేచ్ఛ‌గా ఆర‌బోస్తుంది. జాన్వీ క‌పూర్ బ్లూ డ్రెస్‌లో చూపించిన అందాల ఆర‌బోత నెక్ట్స్ లెవ‌ల్ అని చెప్పాలి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ జతగా దేవర అనే సినిమాలో నటిస్తోంది జాన్వీ క‌పూర్.

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ ఈసినిమాలో జాన్వీ కపూర్ చేపలు ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం జాన్వీ క‌పూర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఆమె లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దేవ‌ర‌తో పాటు మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి`, `ఉలజ్‌` చిత్రాల్లో క‌థానాయిక‌గా నటిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు హిందీలో జాన్వీ క‌పూర్‌కి బిగ్‌ బ్రేక్ అనేది రాలేదు. దాని కోసం చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్‌ చేస్తుంది.