విధాత : నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రవి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన మల్లు రవి రిటర్నింగ్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, వంశీ కృష్ణా, ఎంఎల్సీ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్లో మల్లు రవి నామినేషన్
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రవి గురువారం నామినేషన్ దాఖలు చేశారు

Latest News
రైలుపై జారిపడిన క్రేన్.. 22 మంది మృతి
రెట్రో లుక్ లో సావిత్రిని గుర్తు చేస్తున్న శ్రీలీల
వెండి ఆల్ టైమ్ రికార్డు ధర.. కిలో రూ.3.07లక్షలు
ఫుల్ ఫన్ హామీ ఇస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’..
బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి .. ‘
సంక్రాంతి తర్వాత ఈ నాలుగు రాశులకు రాజయోగం..! పట్టిందల్లా బంగారమే..!!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!
బాక్సాఫీసుపై 'శంకర వరప్రసాద్గారి' మెరుపుదాడి
ఈ బొమ్మలు..ఆదివాసీ సంస్కృతి, వారసత్వ ప్రతీకలూ
అమ్మల జాతరలో ఆదివాసీ బిడ్డ జ్ఞాపకం..కొత్త రంగులు అద్దుకున్న అమర స్థూపం