High Heels | హై హిల్స్‌తో 100 మీటర్స్ రన్నింగ్.. గిన్నిస్‌లో చోటు
High Heels | 12.82 నిమిషాల్లో లక్ష్యం ఫినిస్ షోషల్ మీడియాలో వీడియో వైరల్ విధాత: విజేతలు భిన్నమైన పనులు చేయరు.. పనులనే భిన్నం చేస్తారు* అనే నానుడి మరోసారి నిజం చేసి చూపించాడు స్పెయిన్‌కు చెందిన 34 ఏండ్ల క్రిష్టియన్ రోబెర్తో లోపెజ్ రోద్రిగువోజ్. ఇతడు ఒక సాహసికుడు. రికార్డులు బ్రేక్ చేయడం ఇతడి హాబీ. ఇతడు ఇటీవల 100 మీటర్ల స్పింట్ కొట్టాడు. ఇందులో వింతేముంది అంటారా.. ? అయితే, ఇతడు రన్నింగ్‌కు అనువైన […]
High Heels |
- 12.82 నిమిషాల్లో లక్ష్యం ఫినిస్
- షోషల్ మీడియాలో వీడియో వైరల్
విధాత: విజేతలు భిన్నమైన పనులు చేయరు.. పనులనే భిన్నం చేస్తారు* అనే నానుడి మరోసారి నిజం చేసి చూపించాడు స్పెయిన్‌కు చెందిన 34 ఏండ్ల క్రిష్టియన్ రోబెర్తో లోపెజ్ రోద్రిగువోజ్. ఇతడు ఒక సాహసికుడు. రికార్డులు బ్రేక్ చేయడం ఇతడి హాబీ. ఇతడు ఇటీవల 100 మీటర్ల స్పింట్ కొట్టాడు.
ఇందులో వింతేముంది అంటారా.. ? అయితే, ఇతడు రన్నింగ్‌కు అనువైన స్పైక్స్ (షూస్) వేసుకొని కాదు.. 2.76 ఇంచుల హైహిల్స్ వేసుకొని 100 మీటర్ల పరుగు పూర్తి చేశాడు.
అది కూడా రికార్డు సమయంలో 12 నిమిషాల 82 సెకండ్లలో ముగించాడు. అంతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుసంపాదించాడు.
View this post on Instagram
2019లో వంద మీటర్ల దూరాన్ని హైహిల్స్ వేసుకొని 14.02 సెకండ్లలో లక్ష్యాన్ని ఛేదించిన అండ్రే ఆత్రోల్ఫ్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును చెరిపేశారు.
వంద మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సాధించిన హుస్సేన్ బోల్డ్ రికార్డుకు క్రిష్టియన్ కేవలం 3.24 సెకండ్లు వెనుకబడ్డాడు.
ఇందుకు ఎంతో కష్ట పడి ప్రాక్టీస్ చేశానని క్రిష్టియన్ వరల్డ్ రికార్డు ప్రతినిధులకు తెలిపారు. అయితే, హైహిల్స్‌తో 100 మీటర్స్ స్పింట్ కొట్టిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేయగా, వైరల్‌గా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram