MEDAK | ఫిషర్‌మెన్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా దండు శివ కుమార్
MEDAK | అభినందించిన పీసీసీ నేతలు సుప్రభాత రావు, మ్యాడమ్ బాలకృష్ణ విధాత:మెదక్ బ్యూరో: రాష్ట్ర ఫిషర్ మెన్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా దండు శివ కుమార్ ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు మెట్టు సాయి కుమార్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. శివకుమార్ సీనియర్ కాంగ్రెస్ నేతగా సుపరిచితుడు. శివకుమార్ నియామకం పట్ల పీసీసీ నేతలు సుప్రభాత రావు, మ్యాడమ్ బాలకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, […]
MEDAK |
- అభినందించిన పీసీసీ నేతలు సుప్రభాత రావు, మ్యాడమ్ బాలకృష్ణ
విధాత:మెదక్ బ్యూరో: రాష్ట్ర ఫిషర్ మెన్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా దండు శివ కుమార్ ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు మెట్టు సాయి కుమార్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. శివకుమార్ సీనియర్ కాంగ్రెస్ నేతగా సుపరిచితుడు. శివకుమార్ నియామకం పట్ల పీసీసీ నేతలు సుప్రభాత రావు, మ్యాడమ్ బాలకృష్ణ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, హఫీజ్ మొల్సబ్, SC సెల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, ST సెల్ జిల్లా అధ్యక్షులు అశోక్ నాయక్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీలు గొండ స్వామి, ప్రసాద్ గౌడ్ రామాయంపేట మాజీ పట్టణ అధ్యక్షులు డాకి స్వామి,
జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ సల్మాన్, కుమార్ సాగర్, చింతల స్వామి, అల్లాడి వెంకటేష్, రామాయంపేట పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డాకి నాగేందర్, మెదక్ పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ చౌదరి, గౌతమ్ నాయక్, చింటూ, సంపత్, రాజశేఖర్, జాకీర్, ప్రభాకర్, జయంత్, రవితేజ, తదితరులు పాల్గొన్నారు.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram