Medak | ఉమ్మడి మెదక్ జిల్లాలో అడిషనల్ కలెక్టర్ల బదిలీలు
Medak విధాత, మెదక్ బ్యూరో: మెదక్ ఉమ్మడి జిల్లా అడిషనల్ కలెక్టర్లు బదిలీ అయ్యారు. సిద్దిపేట అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న ముజు మిల్ ఖాన్ పెద్దపల్లి కలెక్టర్ గా పదోన్నతి లభించింది. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు అదనపు కలెక్టర్ లుగా చంద్రశేఖర్, గరిమా అగర్వాల్ ను ప్రభుత్వం నియమించింది. మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గా ఉన్న ప్రతిమాసింగ్ ను రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన […]
Medak
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ ఉమ్మడి జిల్లా అడిషనల్ కలెక్టర్లు బదిలీ అయ్యారు. సిద్దిపేట అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న ముజు మిల్ ఖాన్ పెద్దపల్లి కలెక్టర్ గా పదోన్నతి లభించింది. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు అదనపు కలెక్టర్ లుగా చంద్రశేఖర్, గరిమా అగర్వాల్ ను ప్రభుత్వం నియమించింది.

మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గా ఉన్న ప్రతిమాసింగ్ ను రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram