MLA Rajaiah | నాపై రాజకీయ కుట్రలు: రాజయ్య

విధాత: ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో తనపై రాజకీయ కుట్రలు పెరిగాయని అందులో భాగంగానే సర్పంచ్ నవ్య (Sarpanch Navya)తో తనపై ఆరోపణలు చేయించారని ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah) అన్నారు. సొంత పార్టీ నేతలే శిఖండిగా నన్ను రాజకీయంగా దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారని, త్వరలోనే అన్ని కుట్రలు బయట పెట్టి తిప్పి కొడతానన్నారు.

  • By: Somu |    latest |    Published on : Mar 10, 2023 1:55 PM IST
MLA Rajaiah | నాపై రాజకీయ కుట్రలు: రాజయ్య

విధాత: ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో తనపై రాజకీయ కుట్రలు పెరిగాయని అందులో భాగంగానే సర్పంచ్ నవ్య (Sarpanch Navya)తో తనపై ఆరోపణలు చేయించారని ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah) అన్నారు.

సొంత పార్టీ నేతలే శిఖండిగా నన్ను రాజకీయంగా దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారని, త్వరలోనే అన్ని కుట్రలు బయట పెట్టి తిప్పి కొడతానన్నారు.