Site icon vidhaatha

Nalgonda: ఫార్మా కంపెనీ రద్దు కోసం పాదయాత్ర

విధాత: నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురంలో ఫార్మా కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

మునుగోడు మండల కేంద్రం నుండి కిష్టాపురం వరకు పాదయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. స్వర్ణ కంపెనీతో వాయు, జల కాలుష్యంతో మనుషులకు, పశువులకు అనారోగ్యాలు ఎదురవుతున్నాయని వెంటనే పరిశ్రమను రద్దుచేసి ఈ ప్రాంత ప్రజలను రక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Exit mobile version