Nandamuri Family: ఒకే ఫ్రేములో నందమూరి బ్రదర్స్ మోక్షజ్ఞ, ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్.. మురిసిపోతున్న ఫ్యాన్స్
Nandamuri Family | విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆ ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. బాలయ్య స్టార్ హీరోగా ఎదగగా, ఆయన తర్వాత నందమూరి ఎన్టీఆర్ మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. ఇక కళ్యాణ్ రామ్ అయితే మీడియం రేంజ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. రానున్న రోజులలో నందమూరి హీరోల హంగామా ఓ రేంజ్‌లో […]

Nandamuri Family |
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆ ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. బాలయ్య స్టార్ హీరోగా ఎదగగా, ఆయన తర్వాత నందమూరి ఎన్టీఆర్ మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. ఇక కళ్యాణ్ రామ్ అయితే మీడియం రేంజ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. రానున్న రోజులలో నందమూరి హీరోల హంగామా ఓ రేంజ్‌లో అయితే ఉంటుంది. అయితే తాజాగా నందమూరి హీరోలు అందరు ఒకే ఫ్రేములో కనిపించి సందడి చేశారు. నందమూరి కుటుంబంలో పెళ్లి వేడుక జరగగా, ఈ వేడుకలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞతో పాటు పలువురు కుటుంబ సభ్యులు సందడి చేశారు.
Nandamuri Brothers Together!!