ఎద సోకులతో.. కుర్రాళ్లకి గాలం వేస్తున్న నివేదా థామస్
                                    
            టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి నివేదా థామస్ గురించి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ అమ్మడికి నటన పరంగా మంచి టాలెంట్ ఉన్నా కూడా ఎందుకో అవకాశాలని అంతగా అందుకోలేకపోతుంది. చాలా న్యాచురల్‌గా కనిపించే నివేదా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలలో కూడా నటించి మెప్పించింది. 2016 లో టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని అప్పటి నుండి తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. మధ్య మధ్యలో అవకాశాలు అందుకుంటున్న కూడా సరైన సక్సెస్‌లు లేకపోవడంతో నివేదా కెరీర్ నెమ్మదిగా సాగుతుంది.
వరుస పరజాయాలు చవిచూస్తుండడంతో నివేదా థామస్  కొంతకాలం సినిమాలకు గ్యాప్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అందులో తన పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  ఇక ఆ తర్వాత నివేదా  షాకిని డాకిని అనే  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో కూడా తన నటన బాగున్నప్పటికీ కథ సరిగా లేని క్రమంలో సినిమా ఫ్లాప్ అయింది. అయితే కథల ఎంపికలో నేనెప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను. అందుకే నా సినిమాల సంఖ్య తక్కువగా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నివేదా.
ఏ మాత్రం గుఎద సోకులతో కుర్రాళ్లకి గాలం వేస్తున్న నివేదా థామస్ర్తింపు ఇవ్వని పది పాత్రల్లో నటించడం కంటే, ప్రేక్షకుల మనసుదోచే ఒక్క పాత్ర చేయడం మంచిదని తన అభిప్రాయంగా చెప్పుకొస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాను హీరోయిన్‌గానే చేయాలనే నియమం పక్కన పెట్టి, ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటించాలని అనుకుంటుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ తన క్లీవేజ్ అందాలతో కేక పెట్టించే ప్రయత్నం చేసింది. నివేదా ఎద అందాలకు కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. బ్యూటీ అందాలపై క్యూట్ కామెంట్ చేస్తున్నారు.
                    
                                    X
                                
                        Google News
                    
                        Facebook
                    
                        Instagram
                    
                        Youtube
                    
                        Telegram