Telangana Inter Exams 2025| తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి.

Telangana Inter Exams 2025| తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ పరీక్షల(Telangana Inter Exams 2025)  షెడ్యూల్(Exam Schedule)విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు( TS Intermediate Board) పూర్తి వివరాలను పేర్కొంటూ ప్రకటనను జారీ చేసింది.

 

ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్: