NTR 30 | జాన్వీ కపూర్ తల్లిగా.. మణి చందన

NTR 30 విధాత‌: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు సీనియర్ యాక్టర్ మణిచందన మంచి ఆఫర్‌ కొట్టేసింది. కొరటాల శివ దర్శకత్వంలో యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై పాన్ ఇండియాగా వస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకొంది. మన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే జాన్వీక‌పూర్‌ తల్లిగా మణి […]

NTR 30 | జాన్వీ కపూర్ తల్లిగా.. మణి చందన

NTR 30

విధాత‌: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు సీనియర్ యాక్టర్ మణిచందన మంచి ఆఫర్‌ కొట్టేసింది. కొరటాల శివ దర్శకత్వంలో యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై పాన్ ఇండియాగా వస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకొంది.

మన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే జాన్వీక‌పూర్‌ తల్లిగా మణి చందన నటిస్తున్నది. ఇప్పటివరకు ఆమె 12 తెలుగు చిత్రాల్లో, రెండేసి చొప్పున తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది.