తెలంగాణ సరిహద్దులో.. అరుదైన ‘శ్వేత నాగు’ దర్శనం
విధాత: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లాలో సోమవారం సాయంత్రం శ్వేత నాగు కనిపించింది. పాముల జాతిలో అరుదుగా తెల్లటి వర్ణంతో ఉండే ఈ నాగుపామును స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఓ ధాన్యం మిల్లు సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్నేక్ టీం సాయంతో దాన్ని బంధించి తిరిగి అడవిలో వదిలేశారు.

విధాత: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లాలో సోమవారం సాయంత్రం శ్వేత నాగు కనిపించింది. పాముల జాతిలో అరుదుగా తెల్లటి వర్ణంతో ఉండే ఈ నాగుపామును స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
ఓ ధాన్యం మిల్లు సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్నేక్ టీం సాయంతో దాన్ని బంధించి తిరిగి అడవిలో వదిలేశారు.