విధాత: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లాలో సోమవారం సాయంత్రం శ్వేత నాగు కనిపించింది. పాముల జాతిలో అరుదుగా తెల్లటి వర్ణంతో ఉండే ఈ నాగుపామును స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
తెలంగాణ సరిహద్దులో.. అరుదైన ‘శ్వేత నాగు’ దర్శనం
<p>విధాత: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లాలో సోమవారం సాయంత్రం శ్వేత నాగు కనిపించింది. పాముల జాతిలో అరుదుగా తెల్లటి వర్ణంతో ఉండే ఈ నాగుపామును స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఓ ధాన్యం మిల్లు సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్నేక్ టీం సాయంతో దాన్ని బంధించి తిరిగి అడవిలో వదిలేశారు.</p>
Latest News
సోషల్ మీడియా నియంత్రిత దేశాలలో యూఏఈ
రైతు భరోసా నిధులు 30 నుంచి పంపిణీ
గోవా మార్క్… ఏపీ బీచ్లలోనూ ఇకపై బార్లు
అనిల్ రావిపూడి కొత్త సినిమా షూటింగ్ షురూ…తొలి షాట్ తోనే ఫన్నీ ప్రమోషన్
ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయండి: మంత్రి పొన్నం
డిజిటల్ విధానంలో ఇక తెలంగాణ కేబినేట్ సమావేశాలు!
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
ఏడు రకాల సన్న ధాన్యానికే బోనస్ : తేల్చిన ప్రభుత్వం
రైలు నుంచి డీజిల్ కొట్టేశాడు..వైరల్ వీడియో!
యుద్దం ముగిసినా ఇంధన ధరలు తగ్గించం : కేంద్రం కీలక ప్రకటన