Rajagopal Reddy | మంత్రి KTRకు రాజగోపాల్ రెడ్డి సవాల్
విధాత: బీజేపీలో చేరినందుకు తాను 18వేల కాంట్రాక్టు తీసుకున్నానన్న మంత్రి కేటీఆర్ (Minister KTR) పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మండిపడ్డారు. కేటీఆర్‌కు నిజాయితీ, విశ్వసనీయత ఉంటే ఆ 18 వేల కోట్ల కాంట్రాక్టు నిరూపించాలని సవాల్ విసిరారు. గోబల్స్ ప్రచారం నాపై పని చేస్తుందని భావించ వద్దన్నారు.

విధాత: బీజేపీలో చేరినందుకు తాను 18వేల కాంట్రాక్టు తీసుకున్నానన్న మంత్రి కేటీఆర్ (Minister KTR) పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మండిపడ్డారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
కేటీఆర్‌కు నిజాయితీ, విశ్వసనీయత ఉంటే ఆ 18 వేల కోట్ల కాంట్రాక్టు నిరూపించాలని సవాల్ విసిరారు. గోబల్స్ ప్రచారం నాపై పని చేస్తుందని భావించ వద్దన్నారు.