BJP | మైనంపల్లిని బీజేపీలో చేర్చుకోం: రాంచందర్ రావు
BJP | విధాత: బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను బూతులు తిట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును మా పార్టీలో చేర్చుకోబోమని ఆపార్టీ సీనియర్ నేత రాంచందర్ రావు స్పష్టం చేశారు. మైనంపల్లి బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. గతంలో మైనంపల్లి తమ పార్టీ అగ్రనేతలను దూషించాడని, కార్యకర్తలను జైలుకు పంపాడని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి నేతలకు బీజేపీలో చోటు ఉండదని అన్నారు.

BJP | విధాత: బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను బూతులు తిట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును మా పార్టీలో చేర్చుకోబోమని ఆపార్టీ సీనియర్ నేత రాంచందర్ రావు స్పష్టం చేశారు.
మైనంపల్లి బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. గతంలో మైనంపల్లి తమ పార్టీ అగ్రనేతలను దూషించాడని, కార్యకర్తలను జైలుకు పంపాడని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి నేతలకు బీజేపీలో చోటు ఉండదని అన్నారు.