RGV | శివ సినిమాతో తెలుగు సినిమా గమనాన్ని పూర్తిగా మార్చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన టాలీవుడ్, బాలీవుడ్‌కి ఎవర్ గ్రీన్ హిట్స్ అందించారు. కాని ఇప్పుడు మాత్రం ఆ వైభవం లేదు. వరుస ఫ్లాపులు తీస్తూ నిరుత్సాహపరుస్తున్నాడు. ముఖ్యంగా వర్మ కాంట్రవర్సీ సినిమాలు ఎక్కువగా తీస్తూ నిత్యం వార్తలలో నిలుస్తున్నాడు. ప్రస్తుతం వ్యూహం అనే చిత్రం చేస్తుండగా, ఈ సినిమాని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ టార్గెట్ గా చేసి తీస్తున్నాడు. ఈ […]