విధాత, హైదరాబాద్: ప్రస్థుతం పోలీస్ అకాడమీ డైరక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సందీప్ శాండిల్యాను కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించింది. ఈసీ సిఫారసుల మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం రోజు శాండిల్యా హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సందీప్ శాండిల్యా
ప్రస్థుతం పోలీస్ అకాడమీ డైరక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సందీప్ శాండిల్యాను కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించింది
Latest News

షాకింగ్.. గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే మహిళ కిడ్నీ తొలగింపు
రేపిస్ట్ నుంచి మహిళను కాపాడిన శునకం
వైరల్ వీడియో…ఆవు బొమ్మకు పాలు తాగేందుకు దూడ యత్నం !
‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?
DELULU Teaser: అత్తాపూర్ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా.. కడుపుబ్బా నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్!
రేవంత్ వెయ్యి రోజుల పాలనలో సాధించింది మహిళా మంత్రి బర్తరఫ్ : జగదీశ్ రెడ్డి
కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ లాంచ్
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు
పూరీ బీచ్ లో నవనీత చోరుడు బాల కృష్ణుడి అద్బుత ఇసుక శిల్పం !
నాపై వేటుకు మల్లు రవినే కారణం : చిన్నారెడ్డి ఫైర్