America Shooting | అమెరికా షాపింగ్ మాల్‌లో కాల్పులు.. 8 మంది మృతి

America Shooting డల్లాస్: అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. డల్లాస్ లోని ఒక బిజీ షాపింగ్ మాల్‌లో దుండగుడు తుపాకీ తో విచక్షణరహితంగా కాల్పులకు దిగాడు. శనివారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు. గాయపడిన వారిని హాస్పిటల్స్ కు తరలించారు. నిందితుడు ఒకడేనని, దీని వెనుక కారణం ఏంటన్నది తెలుసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

  • Publish Date - May 7, 2023 / 03:20 AM IST

America Shooting

డల్లాస్: అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. డల్లాస్ లోని ఒక బిజీ షాపింగ్ మాల్‌లో దుండగుడు తుపాకీ తో విచక్షణరహితంగా కాల్పులకు దిగాడు.

శనివారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు.

గాయపడిన వారిని హాస్పిటల్స్ కు తరలించారు. నిందితుడు ఒకడేనని, దీని వెనుక కారణం ఏంటన్నది తెలుసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Latest News