Small Screen | హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బుల్లితెర హీరోలు వీరే..
Small Screen: ప్రజంట్ బుల్లితెరపై సీరియల్స్ అంటే ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్న హీరోలు, హీరోయిన్లు కూడా అన్ని ఎమోషన్స్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా సీరియల్స్ ప్రమోషన్స్ తో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. దీంతో సీరియల్స్ కి కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. మరి సీరియల్ […]

Small Screen: ప్రజంట్ బుల్లితెరపై సీరియల్స్ అంటే ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్న హీరోలు, హీరోయిన్లు కూడా అన్ని ఎమోషన్స్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా సీరియల్స్ ప్రమోషన్స్ తో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. దీంతో సీరియల్స్ కి కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. మరి సీరియల్ లో యాక్ట్ చేస్తూ.. అందరికన్నా ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆర్టిస్టులు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కార్తీక దీపం సీరియల్ లో హీరో డాక్టర్ బాబుగా యాక్ట్ చేస్తున్న నిరుపమ్ పరిటాల తాను యాక్ట్ చేసే సీరియల్స్ కి రోజుకి 40 వేల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నెక్ట్స్ ప్రేమ ఎంత మధురం సీరియల్ లో హీరో ఆర్యవర్థన్ గా యాక్ట్ చేస్తున్నా శ్రీరామ్ కూడా హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
ఈయన రోజుకి 40 వేల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. నెక్ట్స్ ప్రభాకర్.. ఈయన ఎన్నో సీరియల్స్ లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన కూడా బుల్లితెర హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నెక్ట్స్ చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ తో పాపులర్ అయిన హీరో ఇంద్రనీల్ ప్రజంట్ గృహలక్ష్మీ సీరియల్ లో యాక్ట్ చేస్తున్నారు. ఈ సీరియల్ లో ఈయన యాక్ట్ చేసినందుకు డైలీ రూ. 30 వేలు తీసుకున్నారని సమాచారం. బిగ్ బాస్ తో మరింత హైప్ తెచ్చుకున్న బుల్లితెర హీరో మానస్. ప్రజంట్ బ్రహ్మముడి అనే సీరియల్ లో యాక్ట్ చేస్తున్నారు.
ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ హీరో మానస్ కు రోజుకు రూ. 25 వేలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ తో పాపులర్ అయిన వీజే సన్నీ ప్రజంట్ మూవీస్ పై ఫోకస్ చేశారు. కెరీర్ స్టార్టింగ్ లో వీజేగా అలరించిన ఈ నటుడు కళ్యాణ వైభోగమే అనే సీరియల్ తో బాగా హైప్ క్రియేట్ చేశారు. ప్రజంట్ వీజే సన్నీ సీరియల్స్ యాక్ట్ చేస్తే గనుక 30 వేల నుండి 40 వేల రూపాయల వరకు ఛార్జ్ చేయడం పక్కా.